ఎన్టీఆర్ స్టామినా !!! జనతాగ్యారేజ్ @150.23 కోట్ల గ్రాస్ మరి షేర్ పై ఓ లుక్కెయ్యండి ..
నిజంగా ఎన్టీఆర్ అందరికి షాక్ ఇస్తూ 150 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు టొటల్ 50 డేస్ కలక్సన్స్ ఇలా వున్నాయి...ప్రపంచ వ్యాప్తం గా 150.23 కోట్ల గ్రాస్ మరియు 87.2 కోట్ల షేర్ తో టాలీవుడ్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి తారక్ ఖాతాలో మరో ఇండస్ట్రీహిట్ వేసుకున్నాడు..సరైనా సినిమా పడితే రికార్డుల వర్షం ఎలా కురుస్తుందో చూపించాడు...మళ్ళి తారక్ ఇలాంటి హిట్స్ ఇండస్ట్రీ కి ఇవ్వాలని కోరుకుంటూ ..
ALL THE BEST TO NTR

0 comments:
Post a Comment