అసలు దేవుడు వున్నాడా !!! వుంటే నిదర్షనం ఏమిటీ??

అసలు దేవుడు వున్నాడా !!! వుంటే నిదర్షనం ఏమిటీ??

అందరు చెప్పే మాటా ఒక్కటే!! దేవుడు వున్నాడా అంటే?? హా వున్నాడు అని చెప్తారు   కానీ దేవుడు ఏ రూపంలో వుంటాడు అంటే ఎవ్వరు చెప్పలేరు!!అంత ఎందుకు నేను కూడా చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను...దేవుని రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కడె !!!మీ అందరి గురించి కొన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేసాను అవేంటో చూద్దం పదండి !!!


  ఈ ప్రూఫ్స్ తో మీరే నిర్నయించుకొండి !!

నా జీవిత ప్రయానం లో నేను చాల మందిని అడిగాను అసలు దేవుడు వున్నాడా అని కాని చాల మంది లో ఒకటే జవాబు దేవుడు వుండొచ్చు?? వుండక పోవచ్చు?? బట్ నేను ఒక వుదాహరన చెప్తాను...

ఇప్పుడు ఒక  గడియారం తీస్కోండి    ...దానికదే ఎక్కడి నుండి అయిన వూడి పడుతుందా !!! కాదు కధ...దాన్ని తయారు చెయ్యటానికి ఒకడు వుండి తీరాల్సిందే ....అంటే డిజైనెర్ కావల్సింధే !!!    

ఒక చిన్న  గడియారం   నడవటం కోసమే ఒక  డిజైనెర్ కావల్సి వచ్చినప్పుదు ఇంత పెద్ద స్రుస్టి నడవాలంటే ???????


ఈ స్రుస్టి లొ యెన్నో రకాలయిన జీవులు ప్రానులు నక్సత్రాలు గ్రహాలు    ఇవన్నీ  ఒక క్రమబద్దికరముగ జరుగుతున్నాయంటే యేదో శక్తి కవాలి కదండి??     థిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్ .
 ..

దేవుడు  ప్రకాశించే శక్తి కల వాడు కాబట్టె సూర్యుని లో మరియు నక్సత్రాలు లో  ప్రకాశించే శక్తి ని పెట్టాడు ..

ఈ  స్రుస్టి లొ ప్రతీ ఒక్క వస్తువు కి ఏదో ఒక సక్తి వుంది ఉదాహరనకు భూమి కి గురుత్వాకర్షన సక్తి...అలాగే ప్రతీ గ్రహానికి ఒక్కో సక్తి వుంది ....దేవుడు వున్నాడు కాబట్టే గ్రహాలు తమ తమ కక్ష్యల్లో  కరెక్ట్ గా తిరుగుతున్నాయి .......నమ్మిన వాడు దేవుడు వున్నాడు అంటాడు నమ్మని వాడు సైన్స్ అంటాడు  కాని ఆఖరికి ప్రతీ ఒక్కడు నమ్మేదీ ఏంటటే ఈ స్రుస్టి ని నడిపించే శక్తి యేదో ఒకటి  వుందని!!!!!!


REMainiNG Matter is Going To Post SooN  !!!!!!!!!!!!!!!

 



Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

2 comments:

Powered by Blogger.