నిమ్మకాయతో అద్భుతమైన ప్రయోజనాలు....మీరూ పాటించండి..
రోజూ ఉదయం లేవగానే వేడి నీళ్ళలో కొంచెం నిమ్మ రసం మరియు కాస్త తేనె కలిపి తాగితే ఆ రోజంతా చాలా ఉత్సాహం గా వుంతారు
బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా పైన చెప్పిన విధంగా పాటిస్తే తప్పకుండా ఫలితం చూస్తారు.
రోజూ నిమ్మరసం తీస్కొవటం వల్ల విటమిన్ సి లభిస్థుంది మరియు ఇది ఒక లివర్ టానిక్ లా పని చేస్తుంది .
కడుపు లో మంట వున్న వాళ్ళు ఒక గ్లాసు నీటిలో 2 స్పూన్స్ నిమ్మ రసం మరియు కాస్త ఉప్పు కలిపి తీస్కొంటె వెంటనే ఉపశమనం కలుగుంది .
మలబద్దకం పోగొట్టడం లో నిమ్మ ది చాలా మంచి పాత్ర.
ఇంకా యెన్నో రకాల వ్యాధులకు ఇది ఒక ఔషధం ల పని చేస్తుంది..
ఇది మీకు నచ్చితే తప్పక షేర్ చెయ్యండి...

0 comments:
Post a Comment