చాలా మంది కడుపులో మంట మరియు గ్యాస్ట్రిక్ ప్రోబ్లెం తో బాధ పడుతున్నారు ఇవి పాటించండి వెంటనే రిలీఫ్..
కడుపులో మంట మరియు గ్యాస్ట్రిక్ తో బాధ పడుతున్నారా అయితే ఇవి పాటించండి..వెంటనే ఉపశమనం ...
1.రోజూ ఒక గ్లాసు వేడి నీళ్ళు తీస్కోండి దానిలో కాస్త ఉప్పు కలిపి తాగండి..
2.అరటి పళ్ళు,దోసకాయలు,పుచ్చపళ్ళు రోజూ వారి ఆహారంగా తీస్కోండి .
మసాల మరియు కారం ఎక్కువగ వుండే కూరలు గాని పదర్ధాలు కాని అవైడ్ చెయ్యండి.
3.రోజూ ఉదయాన్నే 2 -3 లవంగాలు బాగా నమిలి మింగండి.
మీకు ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ అనిపించినప్పుడు ఒక గ్లాసు మజ్జికలో కాస్త మిరియాలు పొడి కలిపి తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది.
4.ఐస్క్రీం లు తీస్కోవటం వల్ల కూడా తగ్గుతుంది వెంటనే.

0 comments:
Post a Comment