ఎన్టీఆర్ స్టామినా అక్కడ కూడా రెండో ప్లేస్ లో నిలబెట్టింది....
ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత జనతాగ్యారేజ్ లాంటి భారీ విజయాన్ని టాలీవుడ్ కి అందించాడు . భారీ కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కేవలం తెలుగు రాషా్ట్రల్లోనే కాకుండా ఎన్టీయార్ ఫాలోయింగ్ అదిరిపోయే రేంజ్లో ఉన్న మరో రాష్ట్రంలో కూడా దుమ్ముదులిపింది. ఆ రాష్ట్రంలో భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రాలు ఎన్టీయార్వి మూడున్నాయి. ఆ రాష్ట్రం కర్ణాటక.
కర్ణాటకలో ఎన్టీయార్ జనతాగ్యారేజ్ 9.6 కోట్ల రూపాయల షేర్ సాధించింది. కర్ణాటకలో విడుదలైన తెలుగు సినిమాల్లో బాహుబలి తర్వాతి స్థానం జనతాగ్యారేజ్ దే. కర్ణాటకలో వరుసగా ఆరు కోట్ల రూపాయల షేర్ సాధించిన ఎన్టీయార్ మూడో సినిమా ఇది. ఇంతకుముందు టెంపర్ మరియు నాన్నకు ప్రేమతో సినిమాలు ఆ ఘనత సాధించాయి. ఈ రికార్డు కలెక్షన్లే చెబుతున్నాయి కర్ణాటకలో ఎన్టీయార్ స్టామినా ఏంటో!

0 comments:
Post a Comment