సిక్స్ ప్యాక్ పొందటం ఎలా ?? కొన్ని టెక్నిక్స్ మీ కోసం ........
సిక్స్ ప్యాక్ పొందడానికి మీరు ముందుగా మీ ఉదరం పైన కొవ్వుని తగ్గించటానికి ప్రయత్నం చేయాలి . మీరు ఒక్కసారి మీ ఉదరం పైన కొవ్వు ని తొలగించుకోగానే మీకు ఫోర్ ప్యాక్, సిక్స్ ప్యాక్ లేదా ఎయిట్ ప్యాక్ తెచ్చుకోవచ్చు. మీరు మొదట కోర్ కండరాలపై వ్యాయామం మొదలుపెట్టాలి. దీని గురించి మీరు ఏమి చెయ్యలంటే మొదట కింద పడుకొని మీ చేతులని అర చేతులు కిందకు ఉండేలా కింద పెట్టండి తరువాత మీ కాళ్ళను పైకి తల వైపు లేపి కొంచం సేపు ఆపి మళ్ళి కిందకు పెట్టండి. లేదా మీరు ప్లాంక్ సహాయం కూడా తీసుకోవచ్చు.
బరువుకి సంబంధించిన వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి వీటి వల్ల మీకు బలమైన భుజాలు, చేతులు మరియు వెన్నుముక కూడా కావాలి. మీ అబ్స్ మాత్రమే కాకుండా మీ శరీరం కూడా బలంగా ఉండాలి. బరువుకి సంబంధించిన శిక్షణ వల్ల మీ కండరాలకు మంచి ఆకారంతో పాటు, మీ జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. జిమ్ లో బరువులు ఎత్తినపుడు మీ కండరాలు పెరుగుతాయి, ప్రతి శరీర భాగంఫై వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం లో సమతుల్యం ఏర్పడుతుంది.
ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలు మీకోసం బ్రౌన్ రైస్ , క్యునోవ, ఒట్స్ వీటి మంచి ఉదాహరణలుగా చెప్పవచ్చు.
రోజు ఎనిమిది నుండి తొమ్మిది గంటల పాటు నిద్ర చాలా అవసరం.దీనితో పాటు రోజుకు 6 నుండి 10 లీటర్ల నీటిని తీసుకోవాలి..
చివరిగా మీకు చెప్పేది యెమిటి అంటే సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడం సులువు కాదు. కానీ ఓపికతో చేస్తే ఖచ్చితం గ మీరు సిక్స్ ప్యాక్ పొందుతారు .

0 comments:
Post a Comment