చాలా మంది హెయిర్ లాస్ తో చాలా బాధ పడుతుంటారు..కొన్ని సహజ సిద్ధమైన టిప్స్ మీకోసం...
మీ జుట్టు ని రోజూ మస్సాజ్ చేసుకోండి. మస్సాజ్ వల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టును కాపాడుతుంది. మీ జుట్టు ని వేడి నూనె తో మస్సాజ్ చేసుకోవాలి. ఈ మస్సాజ్ సర్క్యులర్ పొజిషన్లో చేసుకోవాలి. జొజొబా, కొబ్బరినూనె తో ఈ మస్సాజ్ చేసుకుంటే మంచిది.
జుట్టు రాలటాన్ని తగ్గించుకోవాలంటే మంచి మార్గం వీలైనంత మంచి ఆహారం తీస్కోవాలి.విటమిన్- సి, విటమిన్-బి, కాపర్, జింక్ ఎక్కువగా వుండే ఆహారాలు తీసుకోవటం మంచిది .
అలోవేరా ప్రతి ఇంట్లో ఉండే మొక్క. ఇది సహజసిధ్ధమైన ఔషధం. ఇది కేశాలపై బాగా పని చేస్తుంది. దీనిలో ఉన్న పోషకాలు మీ వెంట్రుకలని ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. దీనిని జుట్టు కి రాసుకుని గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల కేశాలు నిగారింపుగా, కాంతివంతంగా ఉంటాయి.
ఒక గ్రుడ్డును మీ హెయిర్ కి మాస్క్ గా వేసుకోండి. తెల్లసొన తీసుకుని అలాగే పచ్చసొన కలిపి జుట్టుకి పెట్టుకోవాలి. తర్వాత 10 నిముషాల తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా తక్కువగా షాంపూ వేసుకుని చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది.
బంగాళాదుంపలో విటమిన్-ఎ,బి, సి, ఉంటాయి.ఇవి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. బంగాళాదుంప జ్యూస్ ను తలకు పట్టించి 15 నిముషాలు ఉంచి కడుగుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది.
గోరింటాకుతో కూడిన హెన్న చాలా మంచిది. సహజసిధ్ధ ఔషధం గా కూడా పేర్కొనవచ్చు. ఇది కేశాల్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తుంది. హెన్నాను ఒక ఇనుప బౌల్ లో రాత్రంతా నానపెట్టుకోవాలి. పొద్దున్నే తలకు పట్టించాలి. గంట తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. జుట్టు బలంగా తయారవ్తుంది.
ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లైతే షేర్ చెయ్యండి..

0 comments:
Post a Comment