ఏంటయ్యా కళ్యాన్ రాం ఇలా చేసావ్!!!ఇజం 21 రోజుల రిపోర్ట్....
కళ్యాన్ రాం ఇజం మూవీ రిలీజ్ అయ్యి మొదటి ఆటకే హిట్ టాక్ తెచ్చుకున్న అది మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేక పోయిందనే చెప్పాలి..ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులు దాటినా కనీసం సేఫ్ మార్క్ ని ఇంకా టచ్ చెయ్యలేక పోయింది..
అయితే ఇప్పటి వరకు కలక్షన్ల వివరాలు ఇలా వున్నాయి....
మొదటి రోజు - 8.2 కోట్ల గ్రాస్ మరియు 4.7 కోట్ల షేర్
రెండో రోజు - 6.7 కోట్ల గ్రాస్ మరియు 4.02 కోట్ల షేర్
మూడో రోజు - 7.9 కోట్ల గ్రాస్ మరియు 4.35 కోట్ల షేర్
నాలుగో రోజు -3.7 కోట్ల గ్రాస్ మరియు 1.85 కోట్ల షేర్
ఐదో రోజు - 1.9 కోట్ల గ్రాస్ మరియు 0.85 కోట్ల షేర్
ఆరో రోజు - 1.7 కోట్ల గ్రాస్ మరియు 0.92 కోట్ల షేర్
ఏడోరోజు - 1.2 కోట్ల గ్రాస్ మరియు 0.71 కోట్ల షేర్
ఎనిమిదో రోజు - 0.9 కోట్ల గ్రాస్ మరియు 0.62 కోట్ల షేర్
తొమ్మిదో రోజు - 1.2 కోట్ల గ్రాస్ మరియు 0.83 కోట్ల షేర్
పదో రోజు - 1.1 కోట్ల గ్రాస్ మరియు 0.72 కోట్ల షేర్
పదకొండువ రోజు - 0.65 కోట్ల గ్రాస్ మరియు 0.37 కోట్ల షేర్
పన్నెండు రోజు - 0.56 కోట్ల గ్రాస్ మరియు 0.32 కోట్ల షేర్
పదమూడో రోజు - 0.43 కోట్ల గ్రాస్ మరియు 0.26 కోట్ల షేర్
పద్నాలుగవ రోజు - 0.23 కోట్ల గ్రాస్ మరియు 0.16 కోట్ల షేర్
పదిహేనువ రోజు - 0.13 కోట్ల గ్రాస్ మరియు 0.8 కోట్ల షేర్
పదహారవ రోజు 0.8 కోట్ల గ్రాస్ మరియు 0.35 కోట్ల షేర్
పదిహేడువ రోజు - 0.12 కోట్ల గ్రాస్ మరియు 0.8 కోట్ల షేర్
పద్దెనిమిదవ రోజు - 0.6 కోట్ల గ్రాస్ మరియు 0.4 కోట్ల షేర్
పందొమ్మిదివ రోజు - 0.4 కోట్ల గ్రాస్ మరియు 0.2 కోట్ల షేర్
ఇరవైవ రోజు - 0.2 కోట్ల గ్రాస్ మరియు 0.1 కోట్ల షేర్
ఇరవైఒకటవ రోజు - 0.1 కోట్ల గ్రాస్ మరియు 0.06 కోట్ల షేర్
టోటల్ కలెక్షన్లు గ్రాస్ 36.36 కోట్లు షేర్ 20.01 కోట్లు
ఇంక సేఫ్ మార్క్ ను టచ్ చెయ్యాలంటే 8 కోట్ల కలక్ట్ చెయ్యాల్సి వుంది..అయితే లాంగ్ రన్ లో ఇది సాధ్యమా అంటే సాధ్యం కాని పని అనే చెప్పాలి..దీన్ని బట్టి చూస్తే హిట్ టాక్ తెచ్చుకుని కూడా కళ్యాన్ రాం నష్టాల పాలు అయ్యడనే చెప్పాలీ...అందరు మంచి మనిషి అయినా కళ్యాన్ రాం కి ఎందుకు ఇలాంటీ కష్టం ఎందుకు రావాలని సినీ వర్గాల్లొ గుస గుస లు వినిపిస్తున్నాయీ...
దీన్ని బట్టి చూస్తే కళ్యాణ్ రాం మరోసారి నస్టాల పాలు అయ్యాడని చెప్పాలి...
0 comments:
Post a Comment