ఎన్టీఆర్ ఏంటయ్యా ఇలా చేసావ్.....ఇది నిజమేనా!!!!!
ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ రిలీజ్ అయ్యి 75 రోజులకు దగ్గరవుతుందీ.....అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ప్రకటించలేదు..దీనీ కోసం ఫ్యాన్ తో పాటు ఎంతో మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు..అయితే తారక్ సన్నిహితుల నుంచి లీకైన ఈ ఫొటో నెట్లో హల్చల్ చేస్తుందీ...దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ మళ్ళీ ఏదో పెద్ద ప్లాన్ లో వున్నట్టు చూస్తుందీ..
0 comments:
Post a Comment