మనస్పర్థలు వున్న మాట నిజమే కానీ......తారక్ గురించి నాకు తెలుసు!!!!!
తారక్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ కేకు లాంటి వాడు...వరుస హిట్లతో దూసుకుపోతూ సినీ జనాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు....చెప్పాలంటే టోటల్ సౌత్ లోనే తన సత్త ఏంటో నిరూపించాడు...అయితే ఈ మధ్యనే ఒక కమెడియన్ తారక్ పై సంచలన వార్థలు చేసాడు....ఆ కమెడియన్ మరెవరొ కాదు వై.శ్రీనివాస్ రెడ్డి..ఈ మధ్యనే ఫ్రాంక్లీ విత్ TNR షో కి హాజరయిన శ్రీనివాస్ రెడ్డి తారక్ గురించి కొన్ని నిజాలు బయటపెట్టాడు....
అయితే నాకు తారక్ తో ఆ మధ్య మనస్పర్థలు వచ్చాయని అవి కూడా కొద్ది రోజులేనని ..తారక్ ఎలాంటివాడో ఇండస్ట్రీకి మొత్తం తెలుసునని ఎంత మంచి మనిషో ప్రేక్షకులకు మొత్తం తెలుసునని ..చెప్పాడు...మేము ఇద్దరం మంచి స్నేహితులమని ఎవరో మూడో వ్యక్తి మా మధ్యలో దూరాడని..దాని వల్లే ఇలా జరిగిందని చెప్పాడు..అంతే కానీ ఇంతకంటే మా మధ్య ఏం జరగలేదని చెప్పాడు...
ఇప్పుడు కూడా వీలయినప్పుడల్లా కలుసుకుంటామని ఎప్పటిలాగానే సరదాగా క్రికెట్ ఆడుకుంటామనీ డిన్నర్లు చేస్తామని చెప్పాడు...
0 comments:
Post a Comment