ఇప్పటికి కరునించావయ్య తారక్..డైరెక్టర్ ని ఫిక్స్ చేసేసావా..సూపర్....మీరూ ఓ లుక్కెయ్యండీ...
ఎప్పుడు స్పీడుగా సినిమాలు పోయే తారక్ జనతాగ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు..ఇంకా ఆలస్యం చేస్తే బాగోదని కాని డైరెక్టర్ ని సినిమా వివరాల్ని త్వరలో అనౌన్స్ చెయ్యనున్నాడంటా....
ఎన్టీఆర్ స్టామినా అక్కడ కూడా రెండో ప్లేస్ లో నిలబెట్టింది....
అయితే తారక్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ డైరెక్టర్ మరెవరో కాదని త్రివిక్రం శ్రీనివాస్ అని తెలుస్తుందీ....మరి కొద్ది రోజుల్లోనే పట్టాలెక్కబోతోందని సమాచారం..అయితే ఈ సినిమాకు కళ్యాణ్ రాం నిర్మాతగ ఖరారు అయినట్లు తెలుస్తుంది......
ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించి వేసవి బరిలో వుండేటట్లు ప్లాన్ చేస్తున్నారంటా....

0 comments:
Post a Comment