గెస్ట్ గా వస్తున్న ఎన్టీఆర్ ఈ సారి ఏ గెటప్ లో వున్నాడో......
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లాంటి భారీ విజయం ఇచ్చాక ఇప్పటి వరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు..అయితే ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..త్వరలోనే ఒక ఆడియో పంక్షన్ కి గెస్ట్ గా హాజరు అవుతున్నాడంటా..అది ఏ మూవీ అనుకుంటున్నారా శర్వానంద్ నటిస్తున్న శతమానంభవతి మూవీ..
అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కావటం తో తారక్ ని స్పెషల్ గా ఆహ్వానించారంటా.....మరి ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ కదా ..
0 comments:
Post a Comment