ఎన్టీఆర్కు అంత క్రేజ్ ఎలా వచ్చిందొ తెలుసా
బాలయ్య
బాలయ్య కోసమే ఎన్టీఆర్ ఆ సినిమాని వదిలేసాడంటా!!
ఈ మధ్యనే బాలయ్య ప్రెస్టేజియస్ 100 వ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినసంగతి తెలిసిందే.....
అది రికార్డులు స్రుస్టించిన విషయము తెలిసిందే....అయితే సినిమా ఏంటి బాలయ్య కోసం ఎన్టీఆర్ వదులుకోవటం ఏంటి అనుకుంటున్నారా...అవును ఇది నిజమే...కాని వదిలింది మన జూ.ఎన్టీఆర్ కాదు మన అన్న గారు ఎన్టీఆర్ ...అయితే ఇదేంటి...అనుకుంటున్నారా....
మొన్న ఒక ప్రెస్ మీట్ లో బలయ్య 100 వ చిత్ర డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతు అన్న గారు ఎన్నో కథలు చేసాడు....
మూల మూలన వున్న కథలు వెలికి తీసి మరీ చేసాడు.....ఇది అదృష్టమో లేక యాదృశ్చికమో తెలియదో కాని అన్న గారు ఈ కథని కావాలనే బాలయ్య బాబు 100 వ చిత్రం గురించి వదిలేసినట్లు వుంది......దాన్ని దర్శకత్వం వహించే అవకాశం నాకు రావటం చాలా ఆనందం గా వుంది అన్నారూ..ఇదండి.. మ్యాటరూ......
0 comments:
Post a Comment