నిన్న ఫిల్మ్ న్యూస్ లో కళ్యాన్ రాం చెప్పిన మాటా ఆ రోజునే తారక్ తో!!!!!
జనతాగ్యారేజ్ లాంటి భారీ సక్సెస్ తర్వతా ఎన్టీఆర్ ఇప్పటివరకు తన తదుపరి సినిమా విశేషాలు ఇప్పటివరకు తెలుపలేదు...
కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా పవర్ ఫేం బాబీ తో చెయ్యటనికి సిద్ధమయినట్లు తెలుస్తుందీ....అయితే ఇది అఫీషియల్ గా వచ్చే వరకు గ్యారెంటీ ఇవ్వలేము..
ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయీ .కాని నిన్న NTV లో ప్రసారమయిన ఫిల్మ్ న్యూస్ లో కళ్యాన్ రాం చెప్పినట్లు తెల్సింది..
అదేంటంటే ఈ నెల 9 లేదా 10 వ తారిఖులో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ చేస్తారంటా...అయితే కళ్యాన్ రాం ఈ సినిమాకు నిర్మాతగ వ్యవరిస్తున్నాడంటా .....
సో ఇన్నాళ్ళు వూరించిన ఎన్టీఆర్ ఇప్పటికి ఒక క్లారిటీ ఇచ్చాడన్నమాటా..
0 comments:
Post a Comment