అవన్ని నమ్మొద్దు ఆ రోజు ఫిక్స్ అన్న కళ్యాన్ రాం .... E.T లో చెప్పిన మాట ....
జనతాగ్యారేజ్ లాంటి భారీ సక్సెస్ తర్వతా ఎన్టీఆర్ ఇప్పటివరకు తన తదుపరి సినిమా ఇప్పటివరక్ ఫిక్స్ చెయ్యలేదు...కాని ఇంకా లేట్ చేస్తే బాగోదని ఎన్టీఆర్ తన తర్వాతా సినిమా కోసం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం ...
అయితే ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా పవర్ ఫేం బాబీ తో చెయ్యటనికి సిద్ధమయినట్లు తెలుస్తుందీ....కానీ ఇంతలోనే ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లు పుకార్లు వచ్చాయి....
అందుకనేమో దీనిపై కళ్యాన్ రాం స్పందించాడు...అదేంటంటే ఈ నెల 9 లేదా 10 వ తారిఖులో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ చేస్తారంటా...అయితే కళ్యాన్ రాం ఈ సినిమాకు నిర్మాతగ వ్యవరిస్తున్నాడంటా .....
ఇప్పటివరకు వచ్చిన పుకార్లని ఏవి నమ్మొద్దని 9 లేదా 10 వ తారిఖులో అనౌన్స్మెంట్ వుంటుందని చెప్పాడు..
సో ఇన్నాళ్ళు ఎదురుచూసిన సినీ జనానికి ఇది తియ్యటి కబురు అని చెప్పాలీ ...
0 comments:
Post a Comment